బస్వాపూర్ రూ.16,100 పలికిన వినాయకుడి లడ్డు

0
6

జుక్కల్  మండలం బస్వాపూర్ శ్రీరామ్ సేన గణేష్ మండలి యూత్ ఆధ్వర్యంలో 11 రోజుల పాటు పూజాలందుకున్న గణనాథుడి దివ్య ప్రసాదాన్ని నిమర్జన శోభ యాత్రలో వేలం నిర్వహించరు. తాటివార్ సాయిలు రూ. 16,100 లకు ప్రసాదాన్ని దక్కించుకున్నారు. సేపు పండ్లను, ఉప్పరి పండరి రూ. 15,100కు సొంతం చేసుకున్నారు. విఘ్నేశ్వరుని, చేతికి ఉన్న రూ.5 చిక్కను సైలాని సొంతం దక్కించుకున్నారు. కార్యక్రమంలో పెద్ద, చిన్న, మహిళలు, శోభయాత్రలో భక్తులు, శ్రీరామ్ సేన గణేష్ మండలి, సభ్యులు భక్తులు పాల్గొన్నారు.

                                      రిపోర్టర్: శివాజీ.