YELLOW ALERT: రెండు రోజులు వర్షాలు…
భారత్ అవాజ్ న్యూస్: మే 10 రోజున…
TG: రాష్ట్రంలో ఎండలు, వర్షాలతో విభిన్న వాతావరణం కొనసాగుతోంది. వచ్చే రెండు రోజులు గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో మార్పు ఉండదని, ఆ తర్వాత 4 రోజుల్లో 2-3 డిగ్రీలు పెరుగుతుందని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది.
అలాగే 2 రోజులు వర్షాలు కురుస్తాయంటూ ఎల్లో అలర్ట్ ఇచ్చింది. రేపు ఆదిలాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, HYD జిల్లాల్లో వానలు పడే ఛాన్స్ ఉందని తెలిపింది. వాతావరణ నిపుణులు తెలపడం జరిగింది… దుగ్గొండి మండలం రిపోర్టర్ జి రాము…










