ఫ్రమ్ హోమ్ (ఇంటి నుండి పని) కి ప్రాధాన్యత ఇవ్వండి – ప్రధాని మోదీ
ఒక సంవత్సరం వరకు బంగారం కొనకండి
మెట్రోలో ప్రయాణించండి, పార్సిళ్లను రైలు ద్వారా పంపండి; పెట్రోల్ మరియు డీజిల్ వాడకాన్ని తగ్గించడానికి కార్లను వాడటం మానుకోండి
వంట నూనె వినియోగాన్ని తగ్గించండి
రసాయనిక ఎరువుల వాడకాన్ని సగానికి తగ్గించి, ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గు చూపండి
విదేశీ కంపెనీల బ్రాండెడ్ ఉత్పత్తులను ఉపయోగించవద్దు
ఆయన చెబుతున్నారంటే
ఏదో సీరియస్ వ్యవహారం ఉన్నట్టుంది
బీ అలర్ట్ 🤔
ఇంతకుముందు ఈ మాదిరి ప్రధాని చెప్పిన సందర్భాలు తక్కువ 😌
ఎదో జరుగబోతోంది 🤔










