“ప్రభుత్వ విద్యార్థులకు 9 వస్తువులతో కిట్లు: సీఎం రేవంత్ రెడ్డి”

0
3

విద్యార్థులకు GOOD NEWS.. 9 వస్తువులతో కిట్లు ఇస్తామన్న CM…

భారత్ అవాజ్ న్యూస్: 11 మే రోజున…

TG: ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థులకు 9 వస్తువులతో కూడిన విద్యా కిట్లు ఇవ్వనున్నట్లు CM రేవంత్ తెలిపారు. ఈ ఎడ్యుకేషన్ కిట్ల కోసం రూ.1100కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి మధ్యాహ్న భోజనంతో పాటు బ్రేక్ ఫాస్ట్ను అందిస్తామని చెప్పారు. విద్యార్థులకు పాలు, రాగి జావ వంటి బలవర్ధకమైన పోషకాహారాన్ని పెట్టాలని నిర్ణయించినట్లు HYDలో విద్యా వారోత్సవాల ప్రారంభోత్సవంలో చెప్పారు. దుగ్గొండి మండలం రిపోర్టర్ జి రాము…