నందవరం మండల కేంద్రంలోని హనుమాన్ వేడుకలు

0
3

నందవరం మండల కేంద్రంలోని శ్రీ హనుమాన్ జయంతి సందర్భంగా పూజలు నిర్వహించడం జరిగింది. అలాగే బాన సంచరాలతో గ్రామంలో పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు యూత్ పాల్గొనడం జరిగింది.