పార్టీ సభ్యత్వ నమోదుపై కేసీఆర్ ఫోకస్

0
3

సభ్యత్వ నమోదుపై కేసీఆర్ ఫోకస్

భరత్ అవాజ్ న్యూస్: 13 మే నేడు తెలంగాణలో పార్టీ సభ్యత్వ నమోదును ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేతలకు సూచించారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్లో పార్టీ ప్రధాన కార్యదర్శులతో దాదాపు 6 గంటల పాటు చర్చించారు. డిజిటలైజేషన్ పద్ధతిలో సభ్యత్వ నమోదు చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం రాష్ట్రంలోని 35,655 పోలింగ్ బూత్లలో.. బూత్కు ఇద్దరు కార్యకర్తల చొప్పున మొత్తం 71,310 మందికి శిక్షణా శిబిరాలు నిర్వహించాలని సూచించారు. బి ఆర్ ఎస్ పార్టీ నేతలు త్వరగా జరపాలని చెప్పడం జరిగింది దుగ్గొండి మండలం రిపోర్టర్ జి రాము….