నర్సంపేట మక్కలు కొనుగోలు చేయాలని రైతుల ధర్నా….!

0
8

నర్సంపేట: మక్కలు కొనుగోలు చేయాలని రైతుల ధర్నా……!

భారత్ అవాజ్ న్యూస్: 13 మే ఈ రోజు 11:40 ని”పట్టణంలోని వరంగల్ రోడ్డుపై రైతులు మక్కలు కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు. పంటను మార్కెట్కు తీసుకొచ్చినా కొనుగోలు కేంద్రాల్లో జాప్యం జరుగుతుందని, దీని కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే మక్కల కొనుగోలు ప్రారంభించి, గిట్టుబాటు ధర కల్పించాలని కోరారు. ధర్నాతో కొంతసేపు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది….. దుగ్గొండి మండలం రిపోర్టర్ జి రాము…