రెండో విడత ఇందిరమ్మ ఇళ్లకు శ్రీకారం…..!

0
5

జూన్ 2న రెండో విడత ఇందిరమ్మ ఇళ్లకు శ్రీకారం: పొంగులేటి

భారత్ అవాజ్ న్యూస్: 13 మే రోజున తెలంగాణ సొంతిళ్లు లేని వారికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. జూన్ 2న రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ఆదిలాబాద్లో ప్రారంభిస్తామని ప్రకటించారు. నియోజకవర్గం యూనిట్గా పేదలుండే ప్రాంతానికి 5-8 KMలోపే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి స్థలాలను గుర్తించాలని అధికారులను ఆదేశించారు.

గత ప్రభుత్వం HYDలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పూర్తి చేసి నెలాఖరు నాటికి కేటాయించాలని సూచించారు…. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పడం జరిగింది… దుగ్గొండి మండలం రిపోర్టర్