నిజామాబాద్ 41వ డివిజన్‌లో కమిషనర్ పర్యటన

0
4

ఈ రోజు ఉదయం 6గo! మున్సిపల్ కార్పొరేషన్  కామిష్నార్ 41 వ డివిజాన్ లో పర్యాటించారు. డి విజాన్ లోని సమాస్యలను అడిగి తెలుకున్నారు.నిటి సమస్య., రోడ్డు సమస్యలను త్వరగా పుర్తిచిస్తానాని అయన అన్నారు