5 రోజుల మౌనం తర్వాత వివాదాస్పద వ్యాఖ్యలు..!

0
6

తొలగుతున్న ముసుగులు భగీరథ్ పోక్సో కేసుపై 5 రోజులుగా సైలెన్స్.. నేడు నిందితుడి మద్దతుగా కవిత, ఓవైసీ వ్యాఖ్యలు కాంగ్రెస్, బీజేపీల గొంతుకు కవిత డబ్బింగ్ .. బాధితురాలి వయస్సుపై కూడా పరోక్ష విమర్శలు బండి సంజయ్ కొడుకుకు శిక్ష పడదు… ఇంకా లాగితే ఆ అమ్మాయికే నష్టమంటూ వింత భాష్యం బాలిక ఫోటోలను లీక్ చేస్తున్న బీజేపీని వదిలేసి బీఆర్ఎస్ సోషల్ మీడియాను బ్లాక్ చేయాలంట పోక్సో కేసుపై పోరాడటం కరెక్ట్ కాదట.. అమ్మాయి మైనర్ అనే విషయంపై చర్చ జరుగుతుందట బీసీ నినాదం అని హడావిడిగా పార్టీ పెట్టిన కవితకు బీసీ బాలికపై జరిగిన అఘాయిత్యం పట్టదా ?

ఇదే బాటలో ఓవైసీ.. భగీరథ్ పోక్సో కేసుపై 5 రోజులుగా మౌనం..హఠాత్తుగా బీఆర్ఎస్‌పై విమర్శలు మైనర్ బాలిక తరపున మాట్లాడకుండా కాంగ్రెస్,బీజేపీలను వెనుకేసుకొచ్చిన అసదుద్దీన్ ఓవైసీ దేశమంతా తిరిగి మోదీపై చిందులేసే అసదుద్దీన్ ఓవైసీ భగీరథ్ విషయంలో మౌనమెందుకు ? కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి బీసీ నినాదం ఎత్తుకున్న మల్లన్న మౌనమెందుకు దాల్చాడు ? బీజేపీపై మేధావులతో మీటింగులు పెట్టె కోదండరాం.. భగీరథ్ కేసుపై ఎందుకు మాట్లాడట్లేదు ?