మంచిర్యాల : కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా నీట్ పరీక్షా పేపర్ లీకేజ్ ను నిరసిస్తూ ఈరోజు మంచిర్యాల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంచిర్యాల ఐబీ చౌరస్తా వద్ద
ధర్నా కార్యక్రమం నిర్వహించరు,ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పేపర్ లీక్ విషయంలో మోదీ ప్రభుత్వం వీక్ అనారు, అదేవిధంగా పేపర్ లీక్ చేసిన దొంగలను వెంటనే చట్ట పరంగా శిక్షించి, కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.










