ప్రభుత్వ భూములను సంరక్షించాలి, ఆర్డీవో కు వినతి

0
15

చిలుకూరు మండలం బేతవోలు గ్రామంలో, శ్రీ లక్ష్మీనరసింహస్వామి, గుట్ట వద్ద ఉన్న ప్రభుత్వ భూములు , ఆక్రమణకు గురికాకుండా , భూములకు హద్దులు నిర్ణయించాలని, సామాజిక కార్యకర్త అద్దోజు శ్రీనివాస్ .

కోదాడ ఆర్డీవో సూర్యనారాయణకు వినతిపత్రం అందించడం జరిగింది. బేతవోలు, కొండాపురం సరిహద్దు లోపల భూములు సర్వే చేసి హద్దులు నిర్ణయిస్తామని ఆర్డిఓ హామీ ఇవ్వడం జరిగింది.