ఘనంగా బీర్ల శంకర్ జన్మదిన వేడుకలు

0
1

భారత్ ఆవాజ్ న్యూస్ రాజాపేట మే 14

ఈరోజు కాంగ్రెస్ సీనియర్ రాష్ట్ర నాయకులు సర్పంచ్ల ఫోరం మాజీ రాష్ట్ర కార్యదర్శి బీర్ల శంకర్ గారి జన్మదిన వేడుకలు రాజపేట మండలంలో నెమలి గ్రామం ఇందిరమ్మ కమిటీ సభ్యులు ధర్మ హరినాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గాంధీ చౌరస్తా నందు టపాకులు కాల్చి మిఠాయిలు పంచిపెట్టి కేక్ కటింగ్ చేయడం జరిగింది అంతకుముందు మండల నాయకులు అందరూ శ్రీ బీర్ల శంకర్ అన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో నెమలి గ్రామ సర్పంచ్ పులి రాజు ముదిరాజ్ ఇంద్రమ్మ కమిటీ సభ్యులు జట్ట సిద్దులు గుడు కండ్ల తిరుపతిరెడ్డి పాల్వాయి భరత రెడ్డి షీలా బాల మల్లయ్య గవ్వల నరసింహులు జైతరం శ్రీనివాస్ రెడ్డి పాల్వాయి ఉపేందర్ రెడ్డి అదేవిధంగా మండల కాంగ్రెస్ నాయకులు సర్పంచ్లు లు యూత్ కాంగ్రెస్ నాయకులు మహిళలు పాల్గొనడం జరిగింది