ఆసిఫాబాద్‌లో రూ. 1.20 కోట్లతో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కోవ లక్ష్మి శంకుస్థాపన

0
1

ఆసిఫాబాద్ భరత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి చునర్కర్ జగదీష్. మే 14 కొమురంభీం అదిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో గల కొట్నాక్ భీంరావ్ చిల్డ్రన్స్ పార్క్ లో రూ 1.20కోట్ల నిధులతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు జరిగాయి.ఈ కార్యక్రమనికి స్థానిక మ్మెల్యేఏ కోవలక్ష్మి గారు ముఖ్య అతిధిగా హాజరై శిలా పలకన్ని ఆవిష్కరించారు.ఈ నిధులతో షాపింగ్ కంప్లెక్స్.

ష్మశాన వాటిక షాదీఖానా మరియు చిల్డ్రన్స్ పార్క్ అభివృద్ధి పనులను చేపట్టానున్నారు.ఈ కత్యక్రమంలో అదనపు కలెక్టర్ యూవరాజ్ మర్మాట్ గారు.మున్సిపల్ చైర్మన్ మెంగ్రే ఆకాష్ గారు.మున్సిపల్ వైస్ చైర్మన్ ఎండి హైమద్ గారు.మున్సిపల్ కమిషనర్ తిరుపతి గారు.స్థానిక కౌన్సిలర్లు.నాయకులు పాల్గొన్నారు.