పుంగనూరు: శాంతినగర్లో లోపించిన పారిశుధ్యం

0
1

అన్నమయ్య జిల్లా , పుంగనూరు మండలం, భీమగాని పల్లి పంచాయతీ, శాంతినగర్ లో గత కొన్ని రోజులుగా కాలువలలో పేరుకుపోయిన చెత్తను తొలగించకపోవడంతో దోమల బెడద అధికమై దోమకాటుకు గురై అనారోగ్యానికి గురవుతున్నామని

స్థానికులు బుధవారం ఆవేదన చెందారు. అధికారులను పారిశుద్ధ్య పనులు చేపట్టాలని స్థానికులు కోరగా అధికారులు పొంతన లేకుండా సమాధానం చెప్తున్నారని స్థానికులు ఆవేదన చెందారు. వెంటనే అధికారులు స్పందించి శాంతినగర్ లో పారిశుద్ధ్య పనులు చేపట్టాలని స్థానికులు కోరారు# కొత్తూరు మురళి.