పాలకుర్తి : ప్రేమ వ్యవహారంలో హత్య… నిందితుడి అరెస్ట్

0
0

పాలకుర్తి మండలం పూటూరు గ్రామానికి చెందిన బూతు  సుమలతను ప్రేమ వ్యవహారంలో  స్వామి అనే వ్యక్తి ఈనెల 12న రాత్రి గొడ్డలితో నరికి హతమార్చాడు. నిందితుడిని అరెస్టు చేసి గొడ్డలి, సెల్ ఫోను బైకు స్వాధీనం చేసుకున్నట్టు ఏసిపి కృష్ణ గారు తెలిపారు.

వసంత నగర్ పోలీస్ స్టేషన్లో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ప్రేమించిన యువతి పెళ్లికి నిక్ నిరాకరించడంతో హత్య చేసినట్టు పేర్కొన్నారు.