మంచిర్యాల్: సింగరేణి సంస్థను కాపాడుకుందాం..

0
2

సింగరేణి సంస్థ కార్మికులు అందర్నీ కాపాడుకోవాలని బిజెపి ఎంపీ ఈటెల రాజేందర్ పిలుపునిచ్చారు. బుధవారం నస్పూర్ లో సింగరేణి బకాయి బిజెపి లడాయి కార్యక్రమానికి హాజరయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి సమస్త నిర్వారక కుట్ర లు అడ్డుకోవాలని అన్నారు.. రూ వేలకోట్ల బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పార్టీ ఎమ్మెల్యే ,కార్మికులు, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు..