పుంగనూరు అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలి: రైతులు

0
5

పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలంలో నకిలీ మందులు, కల్తీ ఎరువులు విక్రయిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని రైతులు గురువారం ఆందోళన చేపట్టారు.

స్థానిక వ్యవసాయ కేంద్రంలో మండల వ్యవసాయ అధికారి మోహన్ కుమార్ కు వినతిపత్రం అందించారు. డ్రిప్ ఎరువులో యూరియాని కల్తీ చేసి విక్రయిస్తున్నారని, దీనివల్ల టమాటా పంటకు వైరస్ సోకి నష్టం జరిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు# కొత్తూరు మురళి.