South ZoneAndhra Pradesh పుంగనూరు: జింకను ఢీకొన్న గుర్తుతెలియని వాహనం By Kothuru Murali - 16 May 2026 0 2 Share FacebookXWhatsAppLinkedinReddItPrintTelegramCopy URL పుంగనూరు మండలం, బోడినాయుడి పల్లి క్రాస్ వద్ద శుక్రవారం ఉదయం గుర్తుతెలియని వాహనం డికొని జింక మృతి చెందింది. ఈ విషయం గుర్తించిన స్థానిక ప్రజలు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది # కొత్తూరు మురళి.