పుంగనూరు: జింకను ఢీకొన్న గుర్తుతెలియని వాహనం

0
1

పుంగనూరు మండలం, బోడినాయుడి పల్లి క్రాస్ వద్ద శుక్రవారం ఉదయం గుర్తుతెలియని వాహనం డికొని జింక మృతి చెందింది. ఈ విషయం గుర్తించిన స్థానిక ప్రజలు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది

# కొత్తూరు మురళి.