శుక్రవారం పెరిగిన డీజిల్, పెట్రోల్ ధరలతో సామాన్యులపై భారం పెరిగింది. పుంగనూరు నియోజకవర్గంలో పెట్రోల్ ధర రూ. 110.34 నుంచి రూ. 113.63కు, డీజిల్ ధర రూ. 98.23 నుంచి రూ. 101.37కు పెరిగింది.
భవిష్యత్తులో మరిన్ని ధరల పెరుగుదలపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ధరలు పెంచబోమని చెప్పి ఇప్పుడు పెంచడం సరికాదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి# కొత్తూరు మురళి.










