పుంగనూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి చల్లా రామచంద్రారెడ్డి ఆదివారం రొంపిచర్ల మండల కేంద్రంలోని చల్లా బాబు నివాసం వద్ద ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలు.
నాయకులు, కార్యకర్తలు ఆయనను కలిసి తమ సమస్యలను వివరించారు. చల్లా బాబు ప్రజల సమస్యలను సానుభూతితో విని, వాటిని త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు సూచించారు# కొత్తూరు మురళి.










