రామభద్రపురం, బొబ్బిలి మండలాల్లోని గిరిజన గ్రామాలలో మినీ హెల్త్ సెంటర్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే బేబినాయన ప్రభుత్వాన్ని కోరారు.
అసెంబ్లీ సమావేశాలలో మంగళవారం ఆయన మాట్లాడుతూ గిరిజనులు వైద్యం కోసం మండల కేంద్రాలకు వెళ్లాల్సి వస్తుందని తెలిపారు. గిరిజనులకు స్థానికంగా వైద్య సేవలు అందించాలని ఆయన కోరారు.
#RAJESH










