శనివారం, పుంగనూరు పట్టణ సమీపంలోని యాభై రాళ్ల మొరవ వద్ద వెలసిన శనేశ్వర స్వామి ఆలయంలో శనేశ్వర స్వామి జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు, హోమాలు, అభిషేకలు నిర్వహించారు.
పలు ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించిన అనంతరం అర్చకులు భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు# కొత్తూరు మురళి .










