నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక

0
1

ప్రజా సమస్యల పరిష్కారం కోసం సోమవారం ఉ.10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు విజయనగరం కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి తెలిపారు.

భూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా రెవెన్యూ క్లినిక్ కూడా నిర్వహిస్తామన్నారు. ప్రజలు ఆధార పత్రాలతో హాజరై అర్జీలు సమర్పించవచ్చని, కలెక్టరేట్కు రాలేని వారు 1100 టోల్ ఫ్రీ నంబర్, ఆన్లైన్లో ఫిర్యాదు చేయవచ్చు అన్నారు.

#RAJESH