జూన్ 2 నుంచి కొత్త పెన్షన్స్ మంత్రి వివేక్ చెప్పడం జరిగింది….!

0
7

జూన్ 2 నుంచి కొత్త పెన్షన్లు: మంత్రి వివేక్

భారత్ అవాజ్ న్యూస్: 18 మే రోజున తెలంగాణ మంత్రివర్గ సమావేశంలో మాట్లాడడం జరిగిందిTG: జూన్ 2వ తేదీ నుంచి ప్రభుత్వం కొత్త పెన్షన్లను ఇవ్వనున్నట్లు మంత్రి వివేక్ ప్రకటించారు. బడ్జెట్లో పేర్కొన్నట్లుగా 2లక్షల మందికి కొత్తగా పెన్షన్లు అందిస్తామన్నారు.

కొత్త రేషన్ కార్డులను కూడా జూన్ 2 నుంచి జారీ చేస్తామని పేర్కొన్నారు. గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం పెన్షన్లు ఇవ్వలేదని విమర్శించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు పేమెంట్స్ సరిగ్గానే అందుతున్నాయని వెల్లడించారు… దుగ్గొండి మండలం రిపోర్టర్ జి రాము.