పుంగనూరు:అన్నమయ్య జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా పులి నరేంద్రకు ఘన సన్మానం

0
4

అన్నమయ్య జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులుగా పులి నరేంద్ర కుమార్ రెడ్డి నియమితులైన సందర్భంగా, పుంగనూరు పట్టణ అధ్యక్షులు జగదీశ్ రాజు, సీనియర్ నాయకులు టీవీఎస్ ప్రసాద్, మఠం బాబు.

వెంకట్ రెడ్డి, చంద్రశేఖర్ రాజు, రమేష్, జగన్నాధం, శంకర, వెంకటేష్, శ్రీనివాసులు, మల్లికా రాణి, ఈశ్వరమ్మ తదితరులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి గజమాలతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు# కొత్తూరు మురళి.