CPI ఆధ్వర్యంలో ఎమ్మిగనూరులో నిరసన

0
3

మోడీ సర్కార్ పెంచిన డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలను ఉపసంహరించుకోవాలని ఎమ్మిగనూరు CPIపట్టణ సమితి ఆధ్వర్యంలో వినూత్నంగా అంబులెన్స్ వాహనాన్ని_లాగుతూ నిరసన, అనంతరం MG పెట్రోల్ బంక్ ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు విజేందర్ నాయుడు రాజీవ్ తుమ్ముగుడు తదితరులు పాల్గొన్నారు.