నా కొడుక్కి బెయిల్ వస్తుంది.

0
5

చట్టం మీద నాకున్న గౌరవంతో నా కొడుకుని అప్పగించాను. కేసు నమోదు కాగానే స్టేషన్లో అప్పగించాలనుకున్నా కానీ కేసు కొట్టేస్తారని బెయిల్ వస్తుందని లాయర్లు చెప్పారు అందుకే కొంత లేట్ అయింది. ఇప్పుడు కూడా నా కొడుక్కి బెయిల్ వస్తుందని చెప్తున్నారు – కేంద్ర మంత్రి బండి సంజయ్