మంచిర్యాల్ కార్పొరేషన్ లో హమాలివాడ నిన్న రామగుండం సిపి అంబర్ కిషోర్ గారు, డిసిపి భాస్కర్, ఏసిపి ప్రకాష్, మరియు సీఐ ప్రమోద్ కుమార్ ఆధ్వర్యంలో కాటన్ సర్చ్ నిర్వహించబడింది..
సిపి మాట్లాడుతూ మంచిర్యాల్ శాంతి భద్రతల గురించి ప్రజలకు వివరించారు.. ఈ భాగంగా 55 డివిజన్ కార్పొరేటర్ గాండ్ల సత్తమ్ పాల్గొన్నారు..










