పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలంలోని గొంగివారిపల్లె పంచాయతీ, పొట్టెంవారిపల్లెకు చెందిన మల్లయ్య (90) అనే వృద్ధుడు ఆదివారం సాయంత్రం పిడుగుపాటుకు గురై మృతి చెందాడు. పొలంవద్దకు వెళ్లిన మల్లయ్య.
అతని భార్య సుశీలమ్మ వర్షం రావడంతో చింతచెట్టు కిందకు చేరగా, పిడుగుపాటుకు గురై మల్లయ్య అక్కడికక్కడే మరణించాడు. ఈ ఘటనతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి# కొత్తూరు మురళి.









