పుంగనూరు నియోజకవర్గం: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జిల్లా వాసి ఇతనే

0
3

నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ సమీపంలో ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో చిత్తూరు జిల్లాకు చెందిన సుబ్రహ్మణ్యం మృతి చెందాడు. పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలానికి చెందిన సుబ్రహ్మణ్యం ప్రయాణిస్తున్న ప్రైవేటు

ట్రావెల్ బస్సు లారీని ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మరికొంతమంది గాయపడినట్లు సమాచారం, వారి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది# కొత్తూరు మురళి.