పుంగనూరు: యోగ తో మానసిక ప్రశాంతత: సీఐ

0
2

అన్నమయ్య జిల్లా, పుంగనూరు ప్రభుత్వ బసవరాజ బాలుర పాఠశాలలో గురువారం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సీఐ సుబ్బరాయుడు, యోగా శిక్షకుడు శివశంకర్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బందికి హార్డ్ ఫుల్ మెడిటేషన్ శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి.

ఈ సందర్భంగా సీఐ సుబ్బరాయుడు మాట్లాడుతూ, నిత్యం యోగా చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభించి, ఒత్తిడి, ఆందోళనలు దూరమవుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో చౌడేపల్లి సీఐ సాయి ప్రసాద్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు# కొత్తూరు మురళి.