అందరి భాగస్వామ్యంతో అమలు చేయాలి: మంచిర్యాల కలెక్టర్

0
3

‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక ’99 రోజుల కార్యచరణము అధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయంతో పకడ్బందీగా అమలు చేయనట్లు కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. కలెక్టరేట్లో అధికారులు ,మున్సిపల్ చైర్ పర్సన్ లతో నిర్వహించిన జిల్లా స్థాయి సమీక్ష సమావేశంలో మాట్లాడారు.

ఈ ప్రణాళిక ద్వారా ప్రజా సంక్షేమ పథకాలు ,నిలిచిపోయిన అభివృద్ధి పనులను మరింత వేగవంతం చేసి ప్రజలకు చేరువ చేయడమే లక్ష్యమని కలెక్టర్ స్పష్టం చేశారు.