South ZoneTelangana ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక సమావేశం: పాల్గొన్న పోచారం, కలెక్టర్, ఎమ్మెల్యేలు By Sadaq Sadaq - 23 May 2026 0 4 Share FacebookXWhatsAppLinkedinReddItPrintTelegramCopy URL జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక జిల్లా స్థాయి సమావేశంలో ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాటి గారు ఎమ్మెల్యే భూపతి రెడ్డి ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ పాల్గొనడం జరిగింది.