సోషల్ మీడియాలో దూసుకెళుతున్న కాక్రోచ్ పార్టీ!

0
3

కరీంనగర్ న్యూస్ రిపోర్టర్ సదానందం తలకొక్కుల..

ప్రపంచవ్యాప్తంగా ఏఐ టెక్నాలజీతో కొత్తగా అవతరించిన కాక్రోచ్ పార్టీ పౌండర్ అభిజిత్ మాట్లాడుతూ యావత్తు యువత కాక్రోచ్ పార్టీ ఆప్ ఫాలోవర్స్ 1 కోటి సబ్క్రిబర్స్ అనాది కాలంలో చేరడం చాలా సంతోషమన్నారు.

వానుకు పుట్టిస్తున్న కాక్రోచ్ పార్టీలో గాని ,జరుగుతున్న అన్యాయాలపైన గాని! సోషల్ మీడియా ద్వారా పంచుకోవడం అన్యాయాలను ఎదుర్కోవడం ప్రశ్నించే గొంతులను ఎవరు ఆపరని కొనియాడారు. పూర్తి ప్రజల మద్దతు కాక్రోచ్ పార్టీ పైన ఉందని ఫౌండర్ అభిజిత్ తెలిపారు.