తెలంగాణ : విద్యార్థులకు ప్రభుత్వం వారి శుభవార్త

0
4

సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న తెలంగాణ క్యాబినెట్ భేటీలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జూనియర్ కాలేజ్ లో మధ్యాహ్నo భోజన పథకం అమలు చేసేందుకు ఆమోదం తెలిపింది.

అలాగే పాఠశాలలతో పాటు జూనియర్ కళాశాలలోను విద్యార్థులు ఉదయం బ్రేక్ఫాస్ట్పా, పాలు అందించాలని నిర్ణయించింది. ఇది రానున్న విద్య సంస్థల నుంచి అమలు చేయనట్టు తెలుస్తుంది