అన్నమయ్య జిల్లా, పుంగనూరు వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలో ప్రవేశాల గడువును మే 31 వరకు పొడిగించినట్లు ప్రిన్సిపల్ డాక్టర్ ఎం. మదన్ మోహన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 10వ తరగతి ఉత్తీర్ణులైన, ఇంటర్ లో ఫెయిల్ అయిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. ఆన్లైన్లో www.angarau.ac.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని, మరిన్ని వివరాలకు కళాశాలను సంప్రదించాలని సూచించారు# కొత్తూరు మురళి.










