South ZoneTelangana శామీర్పేట MRO కార్యాలయంలో ఏసీబీ దాడులు By Ponnala Srinivasrao - 27 May 2026 0 4 Share FacebookXWhatsAppLinkedinReddItPrintTelegramCopy URL మేడ్చల్ : శామీర్పేట MRO కార్యాలయంలో ఏసీబీ దాడులు.. లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కిన MRO సుచరిత రూ. 20లక్షలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ సుచరిత… బొమ్మరాస్పేట్లో భూములు క్లియర్ చేసి అవినీతికి పాల్పడినట్లు ఆరోపణ..