శామీర్పేట MRO కార్యాలయంలో ఏసీబీ దాడులు

0
4

మేడ్చల్ : శామీర్పేట MRO కార్యాలయంలో ఏసీబీ దాడులు..

‎లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కిన MRO సుచరిత

‎రూ. 20లక్షలు లంచం తీసుకుంటూ రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ సుచరిత…

‎బొమ్మరాస్పేట్లో భూములు క్లియర్ చేసి అవినీతికి పాల్పడినట్లు ఆరోపణ..