మంచిర్యాల్: బిఆర్ఎస్ లో విద్యార్థి నేత చేరిక

0
7

మంచిర్యాల్ మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు సమీక్షంలో పలువురు విద్యార్థి సంఘాల నాయకులు టిఆర్ఎస్ పార్టీలో చేరారు. యువజన విభాగం మాజీ ప్రధాన కార్యదర్శి వడ్డాల రవీందర్ ఆధ్వర్యంలో .

జరిగిన ఈ కార్యక్రమంలో ఎండి రహిమాన్, కరుణాకరన్, అజయ్, అభినయ్, సాయి శ్రవణ్ సహా మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు గారు కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు..