జిల్లాలో ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతుంది మట్టి పరీక్షలు ప్రక్రియ ఎక్కడ అక్కడ నిలిచిపోయింది. ప్రభుత్వం,” సాయిల వాలంటరీ ద్వారా పరీక్షలు చేయించాలి నీ భావించగా, నిరుద్యోగులు వెనుకడు వేస్తున్నారు ఉచితంగా సేవలు అందించవలసింది రావడం.
ఎలాంటి వేతనం లేకపోవడంతో వారి శిక్షణ వెళ్లడం లేదు. దీంతో సాగు పనులు మొదలవుతుంది మట్టి పరీక్షలు ఇంకెప్పుడు నిర్వహిస్తానంటే రైతులు ఆందోళన పడుతున్నారు..







