మంచిర్యాల్: అంగనివాడు వైపు.. అడుగు బంగారి భవిష్యత్తు.. బాట

0
7

అంగనివాడి వైపు చిన్నారులు వేసే అడుగు వారి బంగారి భవిష్యత్ కి బాటాని మంచిర్యాల్ జిల్లా  అధికారి మరో రఫ్ ఖాన్ అన్నారు. శనివారం పట్టణంలో రాంనగర్ సెక్టర్ లో నిర్వహించిన’అమ్మ మాట-అంగనివాడ బాట’కు అయిని హాజరయ్యారు.

పోషణ అభ్యాన ద్వారాv చిన్నారులు ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారీస్తున్నట్లు తెలిసి, ఈ సేవను తల్లిదండ్రులు సద్వినియంగా చేసుకోవాలని అన్నారు..