మంచిర్యాల: విశ్వనాథ ఆలయ ఈవోగా శ్రీనివాస్

0
3

మంచిర్యాల్ లో నీ శ్రీ విశ్వనాథ దేవస్థాన నూతన కార్యనిర్వణ అధికారిగా ఈవోగా శ్రీనివాస్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ దేవదాయ సిబ్బంది ఆయనకు ఘన స్వాగతం పలికారు అనంతరం ఆలయ అర్చకులను కలిసిన ఆయన.

స్వామివార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది అర్చకులు పాల్గొన్నారు.