మంచిర్యాల్ : కెసిఆర్ ఉద్యమ ఫలితమే తెలంగాణ

0
5

బిఆర్ఎస్ కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భవ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు గారు, చిన్నయ్య జాతీయ పథకాన్ని ఆవిష్కరించి, ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆరు దశాబ్దాలు పోరాటం.

అమరవీరుల త్యాగం వల్ల తెలంగాణ సాధించుకున్నాం. తొలి సీఎం కేసీఆర్ ఉద్యం ఫలితంగా ప్రత్యేక రాష్ట్రం కల సాకారం అయింది. ఈ సందర్భంగా కొనియాడారు.