In A P Guntur Lalitha avs hospital

0
4

గుంటూరు నగరంలో అత్యాధునిక వైద్య సేవలకు కొత్త కేంద్రంగా నిలిచిన ‘లలితా పీవీఎస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్’ ఆసుపత్రిని సీఎం చంద్రబాబు గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న అత్యాధునిక వైద్య మౌలిక సదుపాయాలు, ప్రపంచ స్థాయి వైద్య సేవలు మరియు సౌకర్యాల గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

గుంటూరులో లలితా పీవీఎస్ ఆసుపత్రిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.