శ్రీరాంపూర్ : మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రగతి స్టేడియంలో శ్రీరాంపూర్ సింగరేణి GM శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు,ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ సింగరేణి కార్మికులకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని హామీ ఇచ్చారు, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు,ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, మంచిర్యాల కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కార్పొరేటర్ తూముల నరేష్, కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Home South Zone Telangana సింగరేణి నిర్వహించిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న : కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు








