చౌడేపల్లి పవన్ కళ్యాణ్ అభిమానులందరికీ విజ్ఞప్తి

0
4

జూన్ 4న విడుదల కానున్న ‘పెడ్డి’ సినిమాను విజయవంతం చేయాలని, థియేటర్లకు వెళ్లి సినిమాను వీక్షించి మెగా కుటుంబానికి మద్దతు తెలపాలని చౌడేపల్లి పవన్ కళ్యాణ్ అభిమానులందరికీ విజ్ఞప్తి చేశారు.

ఈ చిత్రం ఘన విజయం సాధించి తెలుగు సినీ పరిశ్రమలో కొత్త రికార్డులు సృష్టించాలని ఆకాంక్షించారు# కొత్తూరు మురళి.