ఈరోజు మున్సిపల్ కమిషనర్ గౌరవనీయులైన దిలీప్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి, త్వరలోనే కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసి డివిజన్ల అభివృద్ధి పనులకు అవసరమైన నిధులు కేటాయించాలని కోరడం జరిగింది.
అదేవిధంగా, డివిజన్‌లో పారిశుద్ధ్య నిర్వహణ, వీధి దీపాల మరమ్మతులు, రోడ్ల అభివృద్ధి, డ్రైనేజీ సమస్యలు మరియు ప్రజలు ఎదుర్కొంటున్న ఇతర మౌలిక వసతుల సమస్యలను కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేయడం జరిగింది.
ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా, డివిజన్ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తూ ముందుకు సాగుతున్నా రు.కల్పే అర్చన చిరంజీవి 27వ డివిజన్ కార్పొరేటర్








