రాజాపేట మండల టియూజేఏసీ అధ్యక్షురాలిగా ఎడ్ల బాలక్ష్మి |

0
0

రాజాపేట జూన్ 06 భారత్ ఆవాజ్ తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కృషి చేసిన ఉద్యమ నాయకురాలు ఎడ్ల బాలలక్ష్మి రాజపేట మండల టి యు జె ఎ సి తెలంగాణ ఉద్యమ జేఏసీ నియమితులైన సందర్భంగా ఘనంగా సత్కరించారు తెలంగాణ ఉద్యమస్ఫూర్తిని నేటికీ కొనసాగిస్తూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి  చేస్తున్న ఎడ్ల బాలలక్ష్మికి బాధితులు దక్కడం ఉద్యమకారులకు గర్వకారణం ఉద్యమ కాలంలో గ్రామ గ్రామాన తిరుగుతూ తెలంగాణ ఆవశ్యకతను ప్రజలకు

వివరించడంలో ఆమె  ప్రత్యేక పాత్ర పోషించారు మహిళా నాయకత్వానికి ఆదర్శంగా నిలుస్తూ ఉద్యమ భావజాలాన్ని ముందుకు తీసుకెళుతున్న ఎడ్ల బాలలక్ష్మి టి యు జె ఎ సి అధ్యక్షురాలుగా ఉద్యమ ఆశయాల సాధనకు మరింత కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు ఆమెకు లభించిన ఈ పదవి ఉద్యమ సేవలకు గుర్తింపుగా భావిస్తున్నాం ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు సట్టు తిరుమలేష్ ఎర్ర గోకుల జస్వంత్ ఉప్పలయ్య తదితరులు పాల్గొన్నారు